తొలి జెండా జెఏన్‌యూలోనే ఎగురాలిదేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సూచించారు. ఢల్లీలో జరిగిన వీసీ సమావేశంలో మేరకు ప్రతి రోజు జెండా ఎగురవేయాలని ఆదేశించారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన మంత్రి.. తొలి జెండాను జేఎన్యూ లోనే ఎగురవేయాని తెలిపారు.       
- స్మృతి ఇరానీ