సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచే దిశలో కేంద్ర బడ్జెట్‌

భారతదేశము ఆరులక్షలకుపైగా గ్రామాలున్నదేశం. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి. స్వాతంత్య్రము వచ్చిన వెంటనే గాంధీజీదేశానికి స్వాతంత్య్రం వచ్చింది ఇంకా రావాసింది గ్రామ స్వరాజ్యంఅని అన్నారు. అంటే గ్రామాలు స్వపరి పాలనలో స్వావలంబనతో ఆర్థిక వికాసము చెందాలి