లక్ష్యాన్ని నిర్ధారించుకొని సాధనలో ప్రధానాచార్యు ముందుండాలి - మోడీఇటీవఢల్లీలో జరిగిన విద్యాభారతి ` అఖిల భారత శిక్షా` సంస్థన్ ప్రధానాచార్యుల సమ్మేళనంలో భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదిగారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వారి ప్రసంగంలో విద్యాభారతి రాబోవు సంవత్సరం తన స్వర్ణోత్సావాలను నిర్వహించుకోబోతున్నది. మనమీ సంవత్సరం ఏదైన విశేషమైన లక్ష్యాన్ని నిర్ధారించుకోగలమా?! మన పాఠశాలనొకబ్రాండ్గా నిబెట్టగలమా?! విద్యా-విజ్ఞానం ఎక్కడ నుంచైన పొందగలుగుతాము. నైపుణ్యంతో `మంచి విషయాలు నేర్చుకోవడం కోసం ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలన్నా రు. ప్రస్తుతం ప్రపంచమంతాజల` వాయు` పరివర్త నాంశాలపైదృష్టిసారించి చర్చిస్తున్నది. మనం మన 12000పైచిలుకు మాధ్యమిక ఉన్నత విద్యాలయాల ద్వారా మన ఇరుగు` పొరుగునున్న ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటగలమా?! ఇది కేవలం విద్యార్థులను వాతావరణ` సంరక్షణలో భాగస్వామ్యం చేస్తుంది. దానితోపాటు సమాజహితం కూడా చేయగలుగుతుంది. అదే విధంగా 32లక్షల మంది విద్యార్థులు విద్యాభారతి విద్యాలయాల్లో చదువుతున్నారు. వీరందరు  కాంతి సంరక్షణ` శక్తి` సురక్షనాయకులుగా ఎదుగగుగుతారు. ఒక వేళ ఒక్క విద్యార్థి కేవలం 10 కుటుంబాలకువిద్యుత్` ఆదాగురించి అవగాహన కల్పిస్తే 100 నగరాల్లో 20,000 మేగావాట్ విద్యుత్తు ఆదా అవుతుంది. సంవత్సర కాలంలో 20,000 మెగావాట్ విద్యుత్తు` పొదుపుకంటే పెద్దపని ఘనకార్యం ఇంకెం ఉంటుంది. ఇది దేశంలోని ప్రతి ఇంటిలో విద్యుత్తుత్ప త్తిలో సహాయం లభిస్తుంది. మన సాంప్రదాయంగా వాడుతున్న బల్బ్లలకు బదులుగాఎల్ఈడిబల్బ్లలు మన స్క్లూల్లో` ఇండ్లల్లో వాడాలి. ఇదే విధంగా 32 లక్షల మంది విద్యార్థులు మన ఇరుగు` పొరుగు ఇండ్లల్లో వాడడానికై దూతలా పనిచేయాలి. దీనితో స్వచ్ఛతనూ కూడా జోడింపబడాలి. విద్యా భారతికి ప్రతి రాష్ట్రంలో తనదైన ఒక ఆదర్శ` పాఠశాలను గుర్తింపునకు తీసుకోరావాలి. పూర్వం మరియు ప్రస్తుతం విద్యార్థుల్లో తమ సందేశం చేరవేయట లో ఒక డిజిటల్ రికార్డ్ సిద్ధం చేయాల్సి ఉన్నది. మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ వెంటబెట్టుకు వెళ్ళగలగాలి. విజ్ఞానం మరియు టెక్నాజీతో దూరం పాటించి అభివృద్ధి సాధించలేము. సకారాత్మక దృక్పథంతో నవ్యమైన పరివర్తనతో భవ్యమార్పుకై వీటిని ఉపయోగించవసిందేనని శ్రీ నరేంద్రమోది గారు భావోద్గంగా ప్రసంగించారు. ప్రస్తుతం విద్యాభారతి ద్వారా దేశంలో 12,363 శిశుమందిరాలలో 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, 1,36,000 ఆచార్యులు పనిచేస్తున్నారని, 585 జిల్లాల్లో కార్యం విస్తరించి  ఉందని నిర్వాహకులు తమ నివేదికలో ప్రస్తుతించినారు.