ఆలోచనను బట్టే నడత ఉంటుందిః హితవచనం

భావాలను బట్టే నడత ఏర్పడుతుంది. కాబట్టి మహత్తు అంతా భావందే. ఢల్లీిలోని మొగలు సామ్రాజ్యాలు  వంటి వందలాది సామ్రాజ్యాలనునేలమట్టం చేసి అలాంటివే వందలాది నూతన సామ్రాజ్యాలను స్థాపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నా జయసింహా మహారాజు మొగలుకు దాసాను దాసుడై ఎందుకు ఉన్నాడు?