భారత శిక్షాస్మృతి (ఐ.పి.సి)పై సమూల సమీక్షభారత శిక్షాస్మృతి (.పి.సి)పై సమూల సమీక్ష అవసరం. స్వతంత్రం వచ్చిన నాటి నుండి దానిలో మార్పులు చేర్పులు గాని సమీక్షగాని చేయలేదు. వలస పాలనలో బ్రీటిషర్లు తమ అవసరాలకు అనుగుణంగా కొన్ని అంశాలను నేరాలుగా చేర్చారు. 21 శతాబ్దంలోని పరిస్థితులు, అవసరాల మేరకు ఐపిసిలు సమూల సంస్కరణలు అవసరము. చట్టం శాంతి భద్రతను కాపాడటంలో కీలకపాత్ర పోషించే పోలీసుల పనితీరులో కాలానుగుణంగా మార్పురావాలి.
రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ