దేశ భక్తా? అదెలా ఉంటుంది?

నిజమే కదా? సందేహం కలిగితే నివృత్తి చేసుకోవాలి కదా! సరే ప్రశ్న మనకు కఠినమైనదే పోనీ విదేశాలలో ఏమయినా దొరుకుతుందేమో చూద్దామా? రండి ఫ్రాన్స్దేశానికి వెడదాము. ఇటీవల తీవ్రవాద దాడులకు గురైన ఫ్రాన్స్కొన్ని దినాలలోనే ఇస్లామిక్తీవ్రవాదులందరినీ వెతికి వెతికి మట్టుపెట్టింది