డాక్టర్‌జీ ఒక యుగ ద్రష్ట

తెలంగాణ ప్రాంతంలోని ఇందూరు జిల్లాలో గోదావరి, మంజీరా, హరిద్రానదుల సంగమ స్థలము కందకుర్తి గ్రామము. శతాబ్ధాలకు పూర్వము గ్రామంలో వేద అద్యయనము, శాస్త్రాధ్యయనము వృత్తిగా కలిగిన ఒక కుటుంబం.  నైజాము పాలనలో పరిస్థితులు అనుకూలంగా లేక కుటుంబానికి చెందిన నరహరిశాస్త్రి కుటుంబము నాగపూర్వెళ్ళిపోయింది. వంశంలోని బలీరాం పంత్కుమారుడే డా కేశవరావు