ఆధునిక రుషి టివి నారాయణ

సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులో భాగ్యనగర్ వాస్తవ్యులైన టివి నారాయణగారికి కూడా ఇవ్వబడింది.  టివి నారాయణగారు భాగ్యనగర్ వాస్తవ్యులుగా, ఒక విద్యావేత్తగా అందరికీ సుపరిచితులు. పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 29 తేది సాయంత్రం 6 గంటలకు ఇందిర ప్రియదర్శిని హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించబడిరది