ఆలోచనను బట్టే నడత ఉంటుందిః హితవచనం

భావాలను బట్టే నడత ఏర్పడుతుంది. కాబట్టి మహత్తు అంతా భావందే. ఢల్లీిలోని మొగలు సామ్రాజ్యాలు  వంటి వందలాది సామ్రాజ్యాలనునేలమట్టం చేసి అలాంటివే వందలాది నూతన సామ్రాజ్యాలను స్థాపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నా జయసింహా మహారాజు మొగలుకు దాసాను దాసుడై ఎందుకు ఉన్నాడు? కొద్ది మంది మరాఠాల సహాయంతో స్వరాజ్య స్థాపనకై ప్రయత్నించిన ఛత్రపతి శివాజీ హిందూ` పద` పాదషాహి’ని నిర్మించటంలో సఫలుడు ఎట్లా అయినాడు? మొదటివానిలో ఆత్మగౌరవం అనేదిలేక పోవడం, రెండవవానిలో ఆత్మగౌరవ భావం దివ్యజ్యోతిలా వెలుగుతుండడమే దానికి కారణం. నేడు హిందూ సమాజంలో నష్టప్రాయంగా కనిపిస్తున్న ఈ ఆత్మగౌరవ భావాన్ని మళ్ళీ జాగృత మొనరించాలి.  
- డాక్టర్‌ కేశవరావు బలీరాంపంత్‌, హెడ్గేవార్‌