లక్ష్యాన్ని నిర్ధారించుకొని సాధనలో ప్రధానాచార్యు ముందుండాలి - మోడీ

ఇటీవఢల్లీలో జరిగిన విద్యాభారతి ` అఖిల భారత శిక్షా` సంస్థన్ ప్రధానాచార్యుల సమ్మేళనంలో భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదిగారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వారి ప్రసంగంలో విద్యాభారతి రాబోవు సంవత్సరం తన స్వర్ణోత్సావాలను నిర్వహించుకోబోతున్నది. మనమీ సంవత్సరం ఏదైన విశేషమైన లక్ష్యాన్ని నిర్ధారించుకోగలమా?!