భారతీయ మలాలా - రేఖా కలింది

మాజంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని మంచికోసయితే రికొన్ని మాజం పాడడానికి కారవుతున్నాయి. మార్పు ఎప్పుడూ మంచికొరకే అని ఆశిద్దాం. ఇంతకు ముందు కాలంలో తీసనం, బాల్యవివాహాలు లాంటి ర్యలు చాలా ఉండేవి. వాటన్నింటినీ రూపుమాపడానికి ఎందరో మంది కృషి చేశారు, చేస్తున్నారు కూడా.