ఇష్రాత్‌ అమాయకురాలు కాదు

2004 సం శ్రీ నరేంద్ర మోడీ గుజరాత్ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అహ్మదాబాద్ఎన్కౌంటర్యొక్క వాస్తవాలు ఈరోజున బయటకు వస్తున్నాయి. ముంబయి కోర్టులో పాకిస్తాన్ఉగ్రవాది డేవిడ్హెడ్లీ వీడియో ద్వారా వాస్తవాన్ని బయటకు వస్తున్నాయి. మోడీని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్పార్టీ, వామపక్షాలు చేస్తున్న యాగీ యొక్క అసలు స్వరూపం ఇప్పుడు బయటపడుతున్నది.