నా కూతుర్ని భారత సైన్యంలో చేరుస్తాను

నాకు కొడుకులు లేరు.. ఉన్నది ఒక్క కూతురు.. తనని సైన్యంలో చేరుస్తానని అమరజవాను హనుమంతప్ప భార్య మహాదేవి అన్నారు. గురువారం హనుమంతప్ప తల్లిదండ్రులను పలు సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు.