ఆహా! ఏమి సెక్యూలరిజం

యా దేశమేగినా.. యా భూమిలో కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతినిఅన్నారు రాయప్రోలు వారు. అంతవరకూ సరే! ‘లేదురా ఇటువంటి భూమి ఎందెందు వెదకినాఅని కూడా అన్నారు. వారు అలా ఎందుకన్నారో గానీ.. నిజంగానే మన దేశం వంటి దేశంలో 14లోకాలో కూడా ఎక్కడా  ఉండదు.