సియాచిన్‌లో సైనికుల వీరవ్రతం

హిమాలయ పర్వతాల్లో, తూర్పున ఉన్న కారంకోరం పర్వతశ్రేణిలో భారత పాకిస్తాన్సరిహద్దు ముగిసే చోట వుంది సియాచిన్‌. సియాచిన్అంటే బాల్పి భాహాల్సియా అనేది రకం గులాబీ. ‘చున్‌’ అంటే పుష్కలంగా లభించేది అని అర్థం. ప్రపంచంలో రెండవ అతిపొడవైన పర్వత శ్రేణి అది. సముద్ర మట్టానికి 18,875 అడుగుల ఎత్తున మంచుతో నిండివున్న ప్రాంతమిది