తొలి జెండా జెఏన్‌యూలోనే ఎగురాలి

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సూచించారు. ఢల్లీలో జరిగిన వీసీ సమావేశంలో మేరకు ప్రతి రోజు జెండా ఎగురవేయాలని ఆదేశించారు