భారతీయ మలాలా - రేఖా కలిందిమాజంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని మంచికోసయితే రికొన్ని మాజం పాడడానికి కారవుతున్నాయి. మార్పు ఎప్పుడూ మంచికొరకే అని ఆశిద్దాం. ఇంతకు ముందు కాలంలో తీసనం, బాల్యవివాహాలు లాంటి ర్యలు చాలా ఉండేవి. వాటన్నింటినీ రూపుమాపడానికి ఎందరో మంది కృషి చేశారు, చేస్తున్నారు కూడా. అయినా కూడా ఇప్పటికీ ఇంకా కొన్ని బాల్యవివాహాలు రుగుతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులకు వివాహం చేసి వారి అమాయపు బాల్యాన్ని పాడుచేస్తున్నారు. అలాంటి రిస్థితుల్లో కు బోతున్న అన్యాయాన్ని ఎదిరించి, పెళ్లిపీటను తోసేసి డికి వెళ్లిన తెగువ ఆమె సొంతం. ఆమె సు ఇప్పడు ద్దెనిమిదేళ్లు కానీ దువుకోవడానికి ఆమె చేసిన పోరాటాన్ని గురించి ఎన్నో ఏళ్లు చెప్పుకుంటాం. ను చేసిన పోరాటం ల్ల కేవలం నే కాదు గ్రామంలోని పిల్లలందరినీ దువుకునేలా చేసింది.
దువు కోసం కుటుంబానికి రాల దురాచారానికి ఎదురు నిలిచి, పుస్తెల తాడుకు దులుగా పుస్తకాల బ్యాగ్ను గిలించుకుని, ఎదురినిలిచిన ఇండియన్ లాలా.. రేఖా లింది
పుట్టింది..పెరిగింది
శ్చిమ బెంగాల్లోని పురీలియా అనే గ్రామంలో పుట్టి పెరిగింది రేఖ‌. ల్లిదండ్రులు చాలా పేదవారు. ఆడపిల్లకు ఎలాగోలా పెళ్లి చేసేసి రువు బాధ్యను తీర్చుకోవాలనే నైజం వారిది. అది 2008 సంవత్సరం. రేఖకు అప్పడు11 ఏళ్లు. బరువు బాధ్యలు తీర్చుకోవాలనే నెపంతో ముక్కుపచ్చలారని సులో ఉన్నప్పుడే పెళ్లి సంబంధం చూసి కిష్టం లేకున్నా పెళ్లికి అంతా సిద్ధం చేసేశారు. అయితే చిన్నారి బాలిక ధువుగా మారడానికి సేమీరా ఒప్పుకోలేదు. దువుకుంటానని చెప్పింది
నానా చిత్రహింసకు గురిచేశారు
రువు కోసం ల్లిదండ్రులు తమ మాటకాదంటోందని అంతెత్తున లేచారు. దిలో డేసి కొట్టారు. స్కూలుకు వెళ్లకుండా ట్టడి చేశారు. ఎవ్వరు కూడా దీన్ని వ్యతిరేకించి అడ్డుకున్న పాపానపోలేదు. తిండి కూడా పెట్టకుండా చిత్రహింసకు గురిచేశారు. ఇన్ని హింసలు పెట్టినా మౌనంగా ఏడుస్తూ రించిందే ప్ప పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు రేఖ‌. దీని వెనుక కేవలం దువుకోవాలన్న పన మాత్రమే కాదు, అక్క డుతున్న బాధ కూడా ఉంది. అక్కకి కూడా ఇలాగే 12 ఏళ్లకు పెళ్లి చేశారు. ఇప్పడు ఆమె లుగురు పిల్లతో అనుభవిస్తున్న కాన్ని ళ్లారా చూసింది. అందుకే పెళ్లి ద్దని, దువుకుంటా అని తెగేసి చెప్పింది
లుగురికీ ఆదర్శం 
అన్నిబాధలు పెడుతున్నప్పటికీ మంకు ట్టు లించపోయేసరికి వాళ్లమ్మకి పైన జాలికలిగింది. ఒకరోజు రూమ్లో అచేతనంగా డి ఉన్న రేఖను చూసి ల్లిదండ్రులు ఇద్దరూ లించిపోయారు. దువుపై కున్న కారానికి వారు వారి అభిప్రాయాన్ని మార్చుకున్నారు. దివిస్తున్నారు కూడా. ఇలా రేఖ ను దువుకోవమే కాకుండా భారతీయ లాలాగా అభినందలు అందుకుంటోంది. ఎన్నో ప్రముఖ విద్యా సంస్థల్లో ఉపన్యాసాలిస్తూ లుగురికీ ప్రేరని లిగిస్తుంది. ఈమె లిగించిన స్పూర్తి ల్ల ఇప్పడు పురీలియా గ్రామంలోని దాదాపు దివేల మంది చిన్నారులు బాల్యవివాహాల పేరుతో బంధీలు కాకుండా, స్వేచ్చా బాల్యాన్ని తి దుల్లో డుపుతున్నారు. తో పాటు అందరూ దువుకునేలా చేసిన రేఖ లింది జీవితం అందరికీ ఆదర్శం
తెగువపై పుస్తకం కూడా
దువు కోసం రేఖ చేసిన పోరాటానికి ఫ్రెంచ్ యిత మౌసైన్ ఎనైమీ లించిపోయారు. దాన్ని ప్రపంచానికి చాటాలని అనుకున్నారు. అంతే అందుకై కి ఒక అక్ష రూపం ఇచ్చారు. ఫ్రెంచ్ భాషలో పేరుతో ఒక బుక్ను రాశారు. బుక్ ఎంతో పాపులర్ అయింది.  ఎనైమీ కారంతో రేఖ ను " స్ట్రెంగ్త్ టు సే నో" పేరుతో ఇంగ్లీష్లో అనువదించారు సారా లాసన్‌! ఇంతకీ రేఖ ఏం చేస్తోందనేగా మీ సందేహం..? తను ఇప్పుడు దో తి దువుతోంది. ర్సింగ్ చేయాలనేది తన లక్ష్యం. రోగులకు సేవ చేయాలనుకుంటోంది. 11 ఏళ్ల సులో దువు కోసం రేఖచేసిన ప్రతిఘ చాలామందిలో  స్ఫూర్తిని నింపి డి బాట ట్టించింది.
- తాకలం