స్వామి వివేకానందుడు.. వివేకహీనుడా?!


వివేకానందడు కుల వ్యవస్థ సమర్థకుడు, స్త్రీ ద్వేషి, తప్పుడు మేధావి. తనను తాను అధికంగా భావించేవాడు. వివేకహీనుడు, శాస్త్రబద్ధంకాని ప్రసంగాలు చేసేవాడు, నిజమైన తెలివితేటలు కలవాడు కాదు. ఇలాంటి వ్యక్తి జయంతిని మన కేంద్రీయవిశ్వవిద్యాయంలో ఆనవాయితీగా జరపటం పట్ల నేను ఆశ్చర్యపోతున్నాను, నిరుత్సాహ పడుతున్నాను..’