ఆహా! ఏమి సెక్యూలరిజంయా దేశమేగినా.. యా భూమిలో కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతినిఅన్నారు రాయప్రోలు వారు. అంతవరకూ సరే! ‘లేదురా ఇటువంటి భూమి ఎందెందు వెదకినాఅని కూడా అన్నారు. వారు అలా ఎందుకన్నారో గానీ.. నిజంగానే మన దేశం వంటి దేశంలో 14లోకాలో కూడా ఎక్కడా  ఉండదు. 22 ఫిబ్రవరి 2016 నాటి ఒక ప్రముఖ దినపత్రికలోభారత దేశ చరిత్రఅనే అంశం మీద పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థుల కోసం 48 (అక్షరాల నలబది ఎనిమిది) ప్రశ్నలు ఇచ్చారు. అందులో ఒక్కటి కూడా వదలకుండా అన్నీ మహమ్మదీయుల గురించే అడిగారు. యావత్భారతదేశంలో ప్రముఖుడైన ఒక్క హిందు కూడా లేడా? పాకిస్తాన్లో కూడా ఇంత దారుణం ఉండదు. వాడు కనీసం మనలను దూషిస్తూ అయినా హిందూ ప్రస్తావన చేసేవాడు. మరీ ఇంత సెక్యులరిజమా?