అమరవాణిశ్లో॥ న్యాయాగతస్య ద్రవ్యస్య
బోద్దవ్వౌ ద్వావతిక్ర మౌ
అపాత్రే ప్రతిపత్తిశ్చ
పాత్రే చాప్రతిపాదనమ్‌

‘భారత్‌మాతకీజై’ని రాజకీయం చేస్తున్నారా?


ఉన్న ఊరు కన్నతల్లిఅనేది మన నానుడి. ఈ దేశాన్ని మనం 
మన మాతృదేశంగా భావిస్తాము. అందుకే అధర్వణవేదంలో మాతాభూమి:


భావ ప్రకటన స్వేచ్చ పేరిట జాతి వ్యతిరేక చర్యలను ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్థించదు- ఎక్కా చంద్రశేఖర్‌


మార్చి 18న హైదరాబాద్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాయంలో ప్రాంత కార్యవాహ శ్రీ. ఎక్కా చంద్రశేఖర్‌ ప్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. 

ఈ నేల అమ్మతో సమానం

ఈ నే అమ్మతో సమానం. అమ్మ అనారోగ్యం తో ఉంటే బిడ్డలు సంతోషంగా ఉండరు. భూసార ఆరోగ్య కార్డులు జారీ చేసినంత మాత్రాన ఆరోగ్యం రాదు 

జాతీయ దృక్పథమే ముఖ్యం

వ్యక్తిగత ఆలోచనకు జాతీయ దృక్పథానికి మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు.. దేశాభివృద్ధికే ప్రాధాన్య మివ్వాని ఒక వ్యకిని దేశద్రోహి, దేశభక్తుడు అనే ముద్ర..