సంభావామి యుగే యుగే..అయ్యా నీ నెత్తిమీద తేలు ఉన్నది అంటే.. నువ్వే తీసెయ్యిఅన్నాడట వెనకటికి ఒక పెద్ద మనిషి. శ్రీకృష్ణుడు మాటవరసకి సంభావామి యుగే యుగేఅన్నాడు కదా అని, మన వారు ఏ పనీ చెయ్యకుండా శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు ఎందరో శత్రువులూ ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు కిమ్మనకుండా ఊరుకున్నారు. ఈ క్షణం ప్రమాదకరం. రాజ్‌కోట్‌ పట్టణం గుజరాత్‌ రాష్ట్రంలో ఒక ప్రముఖ స్థలం. మొన్న పోలీసులు స్థానిక మసీదులో పెద్దఎత్తున ఆయుధాలు కనుగొన్నారు.  కత్తులు, ఛురికలు, కరవాలాలు ఇంకా ఎన్నో మారణాయుధాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అక్కడ కత్తులు ఎందుకు ఉన్నాయి, వాటితో ప్రార్థన చేస్తారా? ఒకేసారి వెయ్యి మందిని హతమార్చగలిగే అన్ని ఆయుధాలు ఒక్క మసీదులోనే దొరికాయి. మన దేశంలో మసీదుల సంఖ్య అక్షరాల మూడు లక్షలు. శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూద్దామా?  మనను రక్షించుకొనేందుకు మనమే ఏమైనా చేద్దామా?