భగవద్గీత సాక్షిగా..

మనవారు ఎందరో వృత్తి, విద్య వ్యాపారాల కోసం పాశ్చాత్య దేశాలకు వెళుతూ ఉంటారు. కొందరు అక్కడే స్థిరపడిపోతారు. ఏదైనా పదవి స్వీకరించినప్పుడు బైబిల్‌ మీద ప్రమాణం చేయటం అక్కడి వారికి ఆచారం. ఐతే ఇటీవల కాలంలో మార్పు వచ్చింది.