‘భారత్‌మాతకీజై’ని రాజకీయం చేస్తున్నారా?


ఉన్న ఊరు కన్నతల్లిఅనేది మన నానుడి. ఈ దేశాన్ని మనం 
మన మాతృదేశంగా భావిస్తాము. అందుకే అధర్వణవేదంలో మాతాభూమి: