దుష్టుల‌పాలిటి భ‌ద్ర‌కాళి భ‌న్వ‌రీదేవి..

ఇప్పుడున్న స‌మాజంలో మ‌హిళ‌ల‌పై అనేక‌ర‌కాలైన అన్యాయాలు జ‌రుగుతున్నాయి. త‌ప్పెవ‌రిదైనా స‌రే స్త్రీని గౌర‌వంగా చూడ‌వ‌లిసిన మ‌న‌దేశంలో ఇలాంటి ప‌నులు జ‌రుగుతుండ‌డం నిజంగా శోచ‌నీయం. బాల్య‌వివాహాలు రూపుమాపినా ఇంకా అనేక చోట్ల కొన‌సాగుతూనే ఉన్నాయి.