హితవచనం

పాకిస్థాన్‌ గురించి చర్చించదచని వారితో వాద వివాదాలు జరిపి ప్రయోజనం లేదు. పాకిస్థాన్‌ ఏర్పాటు భరించరాని అన్యాయమని విశ్వసించేవారికి పాకిస్థాన్‌ ఏర్పడటం ఒక అత్యంత భయంకరమైన దుర్ఘటనగా ఎదురౌతుంది. చరిత్రను మరచి పొమ్మని చెప్పటం అన్నింటికంటే మించిన తప్పిదమవు తుంది.