నాగౌర్‌లో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ విశేషాలు

2016 మార్చి, 11,12,13 తేదీలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అఖిల భారత ప్రతినిధిసభ రాజస్థాన్‌లోని నాగౌర్‌లో జరిగింది. ఈ సమావేశాలలో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి 1,058 మంది పాల్గొన్నారు. శ్రీ మోహన్‌భాగవత్‌ (పూ॥సరసంఘఛాలక్‌), శ్రీ భయ్యాజీజోషి (సర్‌కార్యవాహ) తదితర సంఘపెద్దలు పాల్గొన్నారు.