... నాస్తి జాగరతో.. భయంఅన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శనిఅన్నది ఒక సామెత. భారతీయులకు జ్ఞానం మెండుగా ఉన్నది, కానీ ఆచరణ శూన్యం. ఆ కారణంగా మనం ఎన్నో ఇక్కట్లు పడుతున్నాం. మన శతృవు ఎవరో మనకు తెలుసు. కాని వాడిని మనం అమాయకసోదరుడు అంటున్నాం. ఎన్నో దాడులు ఎదుర్కొంటున్నాం. దీనికి భిన్నంగా ఇస్లామిక్‌ తీవ్రవాద దాడులకు గురైన ఇతర దేశాలలో పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసా? ఇంగ్లాండ్‌, అమెరికా దేశాలలో ముస్లింలకు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ప్రజలు ముస్లింలని తిట్టిపోస్తున్నారు. అనుమానిస్తున్నారు. దూరంగా ఉంచుతున్నారు. ఇటీవల దాడులకు బలైపోయిన ఫ్రాన్స్‌లో తురకలకు సమస్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. తేతియా సయ్యద్‌ (17)  ఫ్రాన్స్‌ పౌరుడు ఒకసారి బజారులోకి హెల్మెట్‌తో వెళ్ళినప్పుడు పోలీసు ఇతడిని హెల్మెట్‌ తీయించి నఖశిఖ పర్యంతం పరీక్షించి పంపారు. హసన్‌ ఫర్‌సాదౌ పారీస్‌ నగరంలో ఒక ఇమామ్‌, దాడులు జరిగినప్పుటి నుండి మా ముస్లింల బ్రతుకులు కష్టమైపోయాయి. ప్రజలు మమ్ములను చూచి చంపండి’ ‘నరకండిఅని అరుస్తున్నారు అని వాపోయాడు. ఇలా ఎందుకు జరుగుతున్నదంటే విదేశాలవారు ముందు జాగ్రత్తతోఉన్నారు! అందుకు.