సర్వోన్నతం... హిందుత్వం

ఇటీవలి కాలంలో హిందుత్వాన్ని దూషించడం మన దేశంలో ఎక్కువైపోయింది. కానీ! బయట దేశాలవారు హిందూధర్మం యొక్క సర్వోన్నతతత్వాన్ని అర్థం చేసుకున్నట్లు కనబడుతున్నది. ఒక్కసారి అమెరికా వెళ్ళి వద్దాం రండి.