కాశ్మీర్‌లో పాక్‌ జెండాల రెపరెపలు

రాడికల్‌ మహిళా సంఘం దఖ్తరన్‌ ఎ మిలాత్‌ (డిఇఎం)కు చెందిన పలువురు కార్యకర్తలు మార్చి23న పలుచోట్ల పాకిస్తాన్‌ జాతీయ పతాకాలు ఎగరవేశారు. పాకిస్తాన్‌ డే సందర్భంగా వారీ కార్యక్రమాన్ని చేపట్టారు.