హితవచనం

పాకిస్థాన్‌ గురించి చర్చించదచని వారితో వాద వివాదాలు జరిపి ప్రయోజనం లేదు. పాకిస్థాన్‌ ఏర్పాటు భరించరాని అన్యాయమని విశ్వసించేవారికి పాకిస్థాన్‌ ఏర్పడటం ఒక అత్యంత భయంకరమైన దుర్ఘటనగా ఎదురౌతుంది. చరిత్రను మరచి పొమ్మని చెప్పటం అన్నింటికంటే మించిన తప్పిదమవు తుంది. ఎందుకంటే చరిత్రను విస్మరించేవారు చరిత్రను నిర్మింపజారు. భారతీయ సైన్యాన్ని మహమ్మదీయు ప్రభావం నుండి విడిపించి ఏకోన్ముఖంగా, దేశ భక్తులుగా రూపొందించు కొనటమే వివేకవంతమైన పని. మన దేశ రక్షణ మనమే చేసుకుంటాం. పాకిస్థాన్‌ ఏర్పడినట్లయితే మహమ్మదీయు సంపూర్ణ హిందూస్థానం మీద తమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తారని అభిప్రాయం నిరాధారమైంది. వారు గనుక అందు కు తపడితే హిందువులు వారిని మట్టి కరిపిస్తారు. సవర్ణ హిందువుతో నేను సంఘర్షణ పడుతున్న విషయం తేటతెల్లమే అయినా` దేశ స్వాతంత్య్రాన్ని, సర్వాభౌమత్వాన్ని రక్షించటానికి ప్రాణాలైనా అర్పిస్తానని మీ అందరి ఎదుట నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.
` డా॥ అంబేద్కర్‌