జాతీయ దృక్పథమే ముఖ్యంవ్యక్తిగత ఆలోచనకు జాతీయ దృక్పథానికి మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు.. దేశాభివృద్ధికే ప్రాధాన్య మివ్వాని ఒక వ్యకిని దేశద్రోహి, దేశభక్తుడు అనే ముద్ర.. ఆ దేశం గురించి అతను ఆలోచిస్తున్న దాన్నిబట్టే ఉంటుందని ఎన్‌ఎస్‌ఏ చీఫ్‌ అజిత్‌ దోవల్‌ కుమారుడు, ఇండియా ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ శౌర్య దోవల్‌ అన్నారు. ఫ్రాన్స్‌ ఉగ్రదాడి జరగగానే.. వ్యక్తిగత స్వేచ్ఛను పక్కన పెట్టి దేశం కోసం రాత్రికి రాత్రే 90 చట్టాను మార్చేశారుఅని ఆయన అన్నారు.
- శౌర్య దోవల్‌, ఇండియా ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌