... నాస్తి జాగరతో.. భయం

అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శనిఅన్నది ఒక సామెత. భారతీయులకు జ్ఞానం మెండుగా ఉన్నది, కానీ ఆచరణ శూన్యం. ఆ కారణంగా మనం ఎన్నో ఇక్కట్లు పడుతున్నాం. మన శతృవు ఎవరో మనకు తెలుసు. కాని వాడిని మనం అమాయకసోదరుడు అంటున్నాం. ఎన్నో దాడులు ఎదుర్కొంటున్నాం.