రసాయన ఎరువుల వాడకంతో వ్యాదులు పెరుగుతున్నాయి..

దేశంలో సేంద్రీయ వ్యవసాయంపై రైతు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌ స్పష్టం చేశారు. రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ సంస్థ (ఎన్‌ఐఆర్డీపీఆర్‌)లో  రెండ్రోజులపాటు సేంద్రీయ వ్యవసాయంపై