ప్రతినిధి సభలో ఆమోదించిన తీర్మానాలు..

దేశ ప్రజలందరూ ఆజీవనమూ ఏ విధమైన రోగములూ లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శుభ్రమైన, ఆరోగ్యప్రదమైన జీవనశైలిని అనుసరించటంతోపాటు వైద్యసేవలు ప్రజందరికీ అందుబాటులో ఉండటం ఎంతైనా అవసరం.