శాంతి సందేశం పంపితే శవం ఫొటో జవాబు

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాద సంస్థతో శాంతి చర్చలు జరిపేందుకు నేను సందేశం పంపిస్తే.. వారు నరికివేసిన వ్యక్తి త ఫొటోను నాకు జవాబుగా పంపారు. 

భిన్నత్వం వైషమ్యాలకు కారణం కాకూడదు.

 భిన్నత్వం వైషమ్యాకు కారణం కాకూడదు. మనదేశంలో ఉన్న హిందువు, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు అత్యంత..

మరో కృష్ణభగవానుడు ఆదిశంకరాచార్యః హితవచనం

భారతీయ జాతీయ జీవనంలో కృష్ణపర మాత్మ తరువాత జగద్గురు శంకరాచార్యు అవతారమే దేశంలోని మౌలికమయిన ఏకత్వానికి వ్యావహారికి రూపం చేకూర్చింది. 

లోకోహం క్షోభరహితం

నరకండి, చంపండి, పగుకొట్టండి, కూల్చివేయండి అంటోందొక మతం` సేవ ముసుగులో మభ్యపెట్టి మతం మార్చండి` అంటున్నదింకొక మతం. 

ఔనా?.. నిజమేనా??

చాలా ఆశ్చర్యకరమైన విషయం. కాలిఫోర్నియా (అమెరికా) విశ్వవిద్యాయం శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమించి, పరిశోధన చేసి, అధ్యయనం చేసి

నెత్తిమీద భస్మాసుర హస్తం

చెరపకురా చెడేవు అన్నది మన సామెత. ఈ విషయం పాకిస్తాన్‌కు తెలిసినట్లు లేదు. అందుకే వారు తీవ్రవాదుకు పురుడుపోసి ఉగ్గుపట్టి పెంచిపోషిస్తున్నారు. 


నీకు నాలుగు - నాకు ఒకటేనా?

మహమ్మదీయులో పురుషుడికి నలుగురు భార్యలు ఉండవచ్చు, స్త్రీకి మాత్రం నలుగురు భర్తలు ఎందుకు ఉండరాదు?

చైనా చెలిమి విలువ?

టెర్రరిజమ్‌పై ఉమ్మడి పోరు జరపడంలో చైనా మనతో కసి వస్తుందన్న భ్రాంతి అవశేషం కూడా మసూద్‌ అఝూర్‌ ఉదంతంతో అంతరించి పోయింది. 

ఎట్టకేలకు కంచీపిఠాధిపతిని నిర్దోషిగా ప్రకటించిన చెన్నై కోర్టు

కంచి మఠానికి సంబంధించిన అక్రమాను లేఖ ద్వారా బయటతెలిపారనే ఆరోపణపై 2002 సెప్టెంబర్‌ 20వతేది నాడు రాధాకృష్ణన్‌ అనే ఆ పీఠానికి..

సామాజిక ప్రజాస్వామ్యమే ఈ దేశానికి శ్రీరామ రక్ష` అదే అంబేద్కర్‌ ఆకాంక్ష

బ్రిటిష్‌ వారు భారతదేశాన్ని ఆక్రమించుకుని పరిపాలిస్తున్న రోజుల్లో ఈ దేశ పునర్‌నిర్మాణం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి.