‘దీప’పు వెలుగులు

పురుషుల‌తో పాటు మ‌హిళ‌లు కూడా అన్ని రంగాల‌లో ముందంజ‌లో ఉన్న కాల‌మిది. రాజ‌కీయం, చ‌దువు మొద‌లు ఆట‌ల వ‌ర‌కూ అన్ని రంగాల‌లో స్త్రీలు విజ‌యాల‌ను సాధిస్తూనే ఉన్నారు.