సామాజిక ప్రజాస్వామ్యమే ఈ దేశానికి శ్రీరామ రక్ష` అదే అంబేద్కర్‌ ఆకాంక్ష

బ్రిటిష్‌ వారు భారతదేశాన్ని ఆక్రమించుకుని పరిపాలిస్తున్న రోజుల్లో ఈ దేశ పునర్‌నిర్మాణం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి.