శాంతి సందేశం పంపితే శవం ఫొటో జవాబు

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాద సంస్థతో శాంతి చర్చలు జరిపేందుకు నేను సందేశం పంపిస్తే.. వారు నరికివేసిన వ్యక్తి త ఫొటోను నాకు జవాబుగా పంపారు.