ఇష్రాత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌` ఒక ‘చిదంబర’ రహస్యం

2004లో గుజరాత్‌లో జరిగిన ఇష్రాత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన అనేక వాస్తవ విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడి..