చైనా చెలిమి విలువ?

టెర్రరిజమ్‌పై ఉమ్మడి పోరు జరపడంలో చైనా మనతో కసి వస్తుందన్న భ్రాంతి అవశేషం కూడా మసూద్‌ అఝూర్‌ ఉదంతంతో అంతరించి పోయింది.