నెత్తిమీద భస్మాసుర హస్తం

చెరపకురా చెడేవు అన్నది మన సామెత. ఈ విషయం పాకిస్తాన్‌కు తెలిసినట్లు లేదు. అందుకే వారు తీవ్రవాదుకు పురుడుపోసి ఉగ్గుపట్టి పెంచిపోషిస్తున్నారు.