మరో కృష్ణభగవానుడు ఆదిశంకరాచార్యః హితవచనం

భారతీయ జాతీయ జీవనంలో కృష్ణపర మాత్మ తరువాత జగద్గురు శంకరాచార్యు అవతారమే దేశంలోని మౌలికమయిన ఏకత్వానికి వ్యావహారికి రూపం చేకూర్చింది.