రెండేళ్ళ మోడి పాలన - సామాన్యుడికి స్వాంతన

రెండేళ్ళ క్రితం బిజెపి నాయకత్వంలో ఎన్‌డి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. సామాన్యుడి జీవితంలో మార్పు తెచ్చేందుకు మోడీ ప్రభుత్వం అన్ని విధా ప్రయత్నించింది.