మేము కూడా దేశభక్తులమే!

 దేశభక్తి ఆర్‌ఎస్‌ఎస్‌ సొత్తు అయినట్లు మాట్లాడుతున్నారు.. మేం కూడా దేశభక్తుమే.. తెలుసా?’ అని అంటున్నారు మన ఎర్రచొక్కా సోదరులు. ఇదేదో న్యాయమైన ప్రశ్నలాగే ఉన్నది కదా!