ఇంట్లో పులి-వీధిలో పిల్లి

మెత్తని వాడిని చూస్తే మొత్త బుద్ధి అని సామెత. ఇటీవలి కాలంలో ప్రతి అడ్డమైనవాడు, హిందువుకు నీతిబోధన చేస్తున్నాడు. సంస్కరిస్తాం అని చెప్తూ కారుకూతలు కూస్తున్నారు.