వికలాంగుల జీవితాల్లో ఆశాజ్యోతి - పూనమ్‌ శ్రోతి


కష్టాలు మనిషిని రాటుదేలాలా చేస్తాయి..కానీ చాలా మంది చిన్న కష్టాకే భయపడిపోతుంటారు.. కష్టాలు మనిషి ఎదిగేందుకు ఒక సోపానాలు..