ప్రధమస్థానంలో భారత్‌

 ఆశవహ దృక్పథం అనగా పాటిజివ్‌ థింకింగ్‌. అందులో భారతీయులే మిన్నఅని ఒక అంతర్జాతీయ సర్వే ఇటీవ ప్రకటించింది.