కుంభమేళాలు - పుష్కరాలు పుణ్యస్నానాలకే పరిమితమా?


భారతదేశంలో కుంభమేళాలు పుష్కరాలు అనేక వే సంవత్సరాలుగా పరంపరాగతంగా వస్తున్న ఆధ్యాత్మిక వైభవం. ఒక నదీ ప్రాంతంలో ఒక నియమిత కాలంలో జరిగే స్నానాలు, జప,తప, పితృ తర్పణాది కార్యక్రమాలో పాల్గొనడానికి భారతదేశంలోని నలు మూల నుండి ఎలాంటి ఆహ్వానాలు లేకుండా కొన్ని కోట్లమంది జనం స్వయం నియంత్రిత క్రమశిక్షణతో ఈ కుంభమేళాలో పాల్గొంటూ వుంటారు. ఇలాంటి సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాను తికించి విదేశీ పత్రికా, ప్రసార విభాగా వారు సైతం అత్యంత సంభ్రమాశ్చర్యాకు లోనవుతున్నారు. కానీ ఈసారి ఉజ్జయినిలో జరిగిన సింహస్ఠ కుంభమేళా ఓ ప్రత్యేకతను సంతరించుకున్నది. అదే మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌గారి సహకారంతో నిర్వహించబడిన వైచారిక్‌ కుంభ’.
కుంభమేళాలు కేవలం సాధువు, సంతు, ధార్మికుకు, సన్యాశ్రమంలోని వారు, సామాన్య గృహస్థు పుణ్యస్నానాలు ఆచరించడానికేనా? ఇలాంటి పెద్ద సమూహాలు కలిసినప్పుడు వారిలోని మేధావులు, శాంతికాములు సమాజంలోని రుగ్మతలు, అశాంతి, సామాజిక దృక్పదంతో సమస్యకు పరి ష్కారకోణంలో ఆచరించవసిన అవసరం లేదా? అని ఆ విధంగా మేధోమధనంకొరకు ఏర్పాటు చేయబడిన చక్కని వేదికే వైచారిక్‌ కుంభ్‌. మే 12 నుండి 14వరకు ఉజ్జయినిలో జరిగిన సమావేశంలో అనేకమంది విశ్వశాంతిని కోరుకునే సాధువులు, మేధావులు, ఆధ్యాత్మికవేత్తలు, శాస్త్రజ్ఞులు ఈ సమావేశంలో పాల్గని లోకాసమస్థా సుఖినోభవంతుభారతీయ ఆధ్యాత్మిక విచారధారలో భాగమైన వసుధైక కుటుంబకంవిశ్వశాంతి అనే అంశాపై వారి అభిప్రాయాను వెలిబుచ్చారు. ముగింపు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ఈ కుంభమేళాను కేవలం నాగసాధువుకో, సాధుసంతుకో, ఆశ్రమవాసుకు, పీఠాధిపతు వంటి లోకకల్యాణం కోరేవారు కేవలం పుణ్యస్నానాకు మాత్రమే పరిమతం చేయరాదు. ఇలాంటి శాంతికాముకులు ఈనాడు ఈ ప్రపంచాన్ని పట్టివేధిస్తున్న ప్రధాన సమస్యలైన పర్యావరణ సమస్యుఉష్ణోగ్రత పెరుగుద, తీవ్రవాద సమస్యపై మేధోమధనం చేసి పరిష్కారాలు సూచించాన్నారు. వసుధైవ కుటుంబకం భావన అంతర్జాతీయంగా సహృత్‌ భావ వాతావరణం ఏర్పాడాలంటే ఆయాదేశాలు, సమాజాలు, జాతులో ఆక్రమణ మనస్తత్వంనశించాని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపా సిరిసేనా, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, మలేషియా దేశా నుండి విదేశాంగమంత్రులు, వారి ప్రతినిధులు ఈ సమావేశాకు హాజరై దక్షిణాసియాలోని వివిధ దేశా మధ్య సాంస్కృతిక సంబంధా గురించి చర్చించారు. ఈ సమావేశానికి దక్షిణాసియాలోని చిన్న చిన్న దేశా ప్రతినిధును ఆహ్వానించడం ద్వారా ఈ ప్రాంతంలో భారత్‌ పెద్దన్న పాత్ర నియంతృత్వ ధోరణుతో వుండదని సాంస్కృతిక సంబంధాలు, దౌత్య సంబంధాను కోరుకుంటున్నట్లు, ప్రపంచశాంతిని వసుధైక కుటుంబ కంభావనకు కట్టుబడి వున్నట్లు ప్రపంచానికి తెలియజేసినట్లైంది.