ఆనందవన భువన కావ్యంలో సమర్థ రామదాసు స్వామి శివాజీ మానసికత గురించి చెప్పిన మాటు..

దక్షిణాన బీజాపూరు సుల్తాన్‌ మొహ్మద్‌ ఆదిల్‌షాహి పానలో ఉత్తరాదిన ఔరంజేబు పానలో హిందువుపై అత్యాచారాలు, ధార్మిక ఆంక్షలు పాశవికంగా జరుగుతుండినవి.