మనీలాండరింగ్‌కి యావత్‌జీవఖైదినా?మనీలాండరింగ్‌ లాంటి ఘోరమైన అపరాధానికి కఠినమైన యావత్‌జీవిత ఖైది అమలు పరిచేశిక్షపడాలి. హత్య జరిగితే కేవలం ఒక వ్యక్తి మరియు అతని కుటుంబానికే నష్టం జరుగుతుంది, కాని మనీ లాండరింగ్‌కి పాల్పడితే వేల - క్ష మంది కష్ట-నష్టా బారిన పడతారు. హత్యకై యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్ష (ఉరిశిక్ష) అమలులో ఉంది. అదే మనీలాండరింగ్‌ దోషుకు ఎక్కువలో ఎక్కువ ఎడేండ్ల కారావాసం శిక్ష ఉంటుందంతే. దీనిపై ఆలోచించాలి.
-న్యాయమూర్తి చెలెమేశ్వర్‌, సుప్రీంకోర్టు న్యాయముర్తి